జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు జాతీయ పర్యాటక దినోత్సవం జనవరి 25 సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మధిర నందు జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని యువటూరిజం క్లబ్ కోఆర్డినేటర్ డా.ఎస్. ఇందిర నిర్వహించారు. ఈ సందర్ఘంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక రంగ ప్రాధాన్యాన్ని, చెబుతూ దేశ సమగ్రాభివృద్ధి లో పర్యాటక రంగ పాత్రను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంఛాల్ట్ ప్రిన్సిపాల్ డా. పి.సుజాత మరియు ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
© Copyright @2023 | Designed by National Informatics Centre