ది 19/9/24న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మధిర నందు యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో నాకు నచ్చిన పర్యాటక ప్రదేశం అనే అంశం మీద విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వ్యాసాలను రచించారు. ఉత్తమమైన మూడు వ్యాసాలను ఎంపిక చేయటం జరిగింది.
© Copyright @2023 | Designed by National Informatics Centre