ది 20/9/24న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మధిర నందు యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో ఎన్జీవో కాలనీ లో ఉన్నటువంటి దర్గాను సందర్శించటం జరిగింది. ఆ దర్గా యొక్క ప్రాచీనతను, గొప్పతనం గురించి విద్యార్థులు తెలుసుకున్నారు.
© Copyright @2023 | Designed by National Informatics Centre